17, జులై 2013, బుధవారం

Recordపది రోజుల క్రితం నేను తయారు చేసిన బయలజీ రికార్డు.అందులో కొన్ని బాగున్నవి. ఇవి వేయడానికి manuals మాకు Images మా Laptops కి ఇచ్చారు. కొంతమందికి వేయడం రాక ఏంచేశారో తెలుసా Laptop తెర మీద పేపర్ ను పెట్టి అచ్చు గీసేవారు.ఆ పేపర్ గీస్తున్నప్పుడు ఎగిరిపోకుండా ఉండడానికి పెన్ను క్యాపులను క్లిప్పులుగా పేట్టేవారు.భలే ఉంది కదా!!!ఇందులో నాకు అన్నిటి కంటే నచ్చింది రొయ్య బొమ్మ.


2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...