23, జులై 2013, మంగళవారం

గడ్డి పువ్వులు

ఇవి మా ఇంట్లో పూచిన చిన్ని చిన్ని పువ్వులు.అద్దె ఇల్లు కదా,మొక్కలు పెంచుకోవటానికి స్థలం లేదు.చిన్న మొక్కలు మాత్రం కుండీలలో పెంచుతున్నాం.ఇలా పూచినప్పుడలా ఫోటోలు తీసి ఆనందపడుతుంటా.

ఇది నా నూటఒకటవ పోస్టు.నన్ను ప్రోత్సహించిన వారందరికీ నా ధన్యవాదాలు.

- మోహన

6 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...