22, జులై 2013, సోమవారం

My Template

నా బ్లాగు ఒక వెబ్ సైట్ లా కనిపించాలని చాలా టెంప్లేట్స్ వెతికాను.చివరికి MXfluity టెంప్లేట్ దొరికింది.మీకూ నచ్చిందా.అయితే క్రింది చిత్రం మీద నొక్కండి.ఇదివరకు పైన ఉన్న మెనుబార్ ను ఎలా మార్చాలో అర్ధం కాలేదు.
జిప్ ఫైల్ దిగుమతి చేసేటప్పుడు అందులో ఉండే read it అని ఒక టెక్స్ట్ ఫైల్ ఉంటుంది కదా.నేను దాన్ని ఎప్పుడూ చూడను.కాని ఈ టెంప్లేట్ కు చూడాల్సి వచ్చింది.పైనున్న మెనూ బార్ ని మార్చుకున్నాను.మొదట్లో HTML ను మార్చడానికి చాలా తంటాలు పడ్డాను.ఏదో ఒక ఎర్రర్ వచ్చేది.చివరికి సాధించేశా.బావుందా..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...